నీహారిక గురించి ఆత్మహత్య చేసుకోవాలనుకున్న నాగబాబు!

144

సినీ న‌టుడు, జ‌న‌సేన నేత నాగబాబు నిర్మాతగా రామ్ చరణ్‌తో చేసిన చిత్రం ‘ఆరెంజ్’ అన్న సంగ‌తి తెలిసిందే. భారీ అంచ‌నాల మ‌ధ్య వ‌చ్చిన ఈ చిత్రం డిజాస్ట‌ర్‌గా నిలిచింది. ఆ సినిమా మిగిల్చిన నష్టాన్ని భరించలేక ఆత్మహత్య చేసుకోవాలని భావించానని గతంలో పలు ఇంటర్వ్యూల్లో చెప్పారు మెగా బ్రదర్ నాగబాబు.

అయితే తాజాగా ఓ టీవీ చానెల్ ప్రత్యేక కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. ఇంకోసారి తాను ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నట్టు చెప్పారు. ఇంత‌కీ ఆయ‌న ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.. `ఓసారి ఫ్యామిలీతో కలిసి న్యూజిలాండ్ వెళ్లాను. అప్పుడు నేను అనుకుని నాలాగే డ్రస్ వేసుకున్న అతనితో నిహారిక వెళ్లిపోయింది. దాదాపు 20 నిమిషాల పాటు నిహారిక ఆచూకీ తెలియలేదు.

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

గాలి ద్వారా కరోనా! గుడ్ న్యూస్ చెప్పిన సైంటిస్టులు

రష్యా వ్యాక్సిన్ తో వైరల్ ఇన్ఫెక్షన్స్ షాకింగ్ విషయాలు చెప్పిన ఇండియా సైంటిస్ట్

రష్యా వ్యాక్సిన్ పై సంచలన నిజాలు బయటపెట్టిన WHO

భార్యకు కరోనా అని తెలిసి ఈ భర్త ఎంత పని చేసాడో తెలిస్తే చెప్పుతో కొడతారు

కోడి మాంసంలో కరోనా…. వణికిపోతున్న అధికారులు…

తెలంగాణలో కొత్తరకం వ్యాధి..వైద్యుల హెచ్చరిక.

బంగాళాఖాతం లో అల్పపీడనం రాగల 4 రోజుల్లో భారి ముప్పుహేచ్చరిస్తున్న అధికారులు

Content above bottom navigation