అంగరం వైభవంగా నిహారిక వివాహం చైతన్యతో జరిగింది, ఈ వివాహానికి సంబంధించి అనేక ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి, మెగా హీరోలు అందరూ కూడా ఈ వివాహానికి హజరయ్యారు, ఖరీదైన కానుకలు అందచేశారు, మరి ఈ వివాహాం తర్వాత హైదరాబాద్ లో రేపు గ్రాండ్ పార్టీ ఇవ్వనున్నారు.. అయితే వివాహం అనంతరం నాగబాబు ఎమోషనల్ అయ్యారు. ఎందుకు ఎమోషనల్ అయ్యారు దీనికి సంబందించిన వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం