చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరు మండలం బొడిరెడ్డి కండ్రిగ గ్రామంలో వింత సంఘటన చోటు చేసుకుంది. గ్రామంలోని నాగాలమ్మ ఆలయ ఆవరణ సమీపంలోని వేప చెట్టుకు ఈ రోజు ఉదయం నుంచి వింతగా పాలు కారుతున్న దృశ్యాలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.
పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి: