రైల్వే ప్రయాణికులకు భారీ షాక్ వాళ్ళకి నో ఎంట్రీ

87

లాక్‌డౌన్ తర్వాత రైలులో ప్రయాణించాలంటే ప్రయాణికులు తప్పనిసరిగా మాస్క్ పెట్టుకోవాలా? ఆరోగ్య సేతు యాప్ ఉపయోగించాలా? ఇవన్నీ పాటిస్తేనే రైలు ఎక్కనిస్తారా? కొన్ని రోజులుగా ఇలాంటి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. లాక్‌డౌన్ తర్వాత వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోవడానికి భారతీయ రైల్వే ఇలాంటి ప్రోటోకాల్స్ పాటించనుందన్నది ఆ వార్తల సారాంశం.

టాప్ లెస్ ఫోటోషూట్‌లో అందాల విందు చేసిన కాజల్..

Railway News : IRCTC Indian Railways Planning For Running 45 ...

రైళ్లల్లో రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వైరస్ వ్యాప్తి చెందే అవకాశం కూడా ఎక్కువ. అందుకే భారతీయ రైల్వే ఈ నియమాలను తప్పనిసరి చేయనుందని, రైలు ప్రయాణికులు మాస్కులు ధరించడంతో పాటు ఆరోగ్య సేతు యాప్‌లో హెల్త్ స్టేటస్ చెక్ చేయాలని వార్తలొచ్చాయి. ఈ వార్తలపై భారతీయ రైల్వే క్లారిటీ ఇచ్చింది.

వయ్యారాలతో హొయలెత్తిస్తున్న భామ జాక్వెలిన్‌

లాక్‌డౌన్ తర్వాత ప్రయాణికులు రైలులో ప్రయాణించే విషయంలో తాము ఎలాంటి నియమనిబంధనలు వెల్లడించలేదని రైల్వే ట్విట్టర్‌లో ప్రకటించింది. మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవమని తెలిపింది. ఇలాంటి నిర్ణయాలు ఏవైనా తీసుకుంటే అందరికీ తప్పకుండా సమాచారం ఇస్తామని తెలిపింది.

Content above bottom navigation