కరోనా నుండి కోలుకున్నా కొత్త లక్షణాలు..! షాకింగ్ నిజాలు బయటపెట్టిన కేంద్రం

చాలారోజుల చికిత్స తర్వాత ఆయన పూర్తిగా కోలుకున్నారు. కానీ తర్వాత కూడా ఆయనకు అలసట, బలహీనత, శ్వాస ఇబ్బందులు, సరిగా నిద్రపట్టకపోవడం లాంటి సమస్యలు ఎదురయ్యాయి.

అనసూయ హాట్ అందాలను చూడతరమా….

“నేను దాదాపు ఏడు రోజులు వెంటిలేటర్ మీద ఉన్నాను. తర్వాత జూన్ 16న నా రిపోర్ట్ నెగటివ్ వచ్చింది. రెండ్రోజుల తర్వాత డిశ్చార్జ్ చేశారు. కానీ ఆ తర్వాత కూడా నాకు అలసటగా, బలహీనంగా ఉంటోంది. కళ్లు తిరుగుతున్నాయి” అని 51 ఏళ్ల భరత్ జునేజా చెప్పారు.

హాట్ ఫొటోస్ తో సెగలు పుట్టిస్తున్న ఊర్వశి రౌతేలా

“మెట్లు ఎక్కడానికి ఇబ్బందిగా ఉంటోంది. చిన్న విషయాలకే కోపం వస్తుంది. చాలా రోజులు వెంటిలేటర్ మీద ఉన్నప్పుడు కూడా భయంకరమైన కలలు వచ్చేవి. డాక్టర్ అదంతా ప్రక్రియలో భాగం అన్నారు. అంతా సర్దుకుంటుందని చెప్పారు” అన్నారు.

అప్సర రాణి హాట్ అందాల కనువిందు

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

రష్యా కి షాకిచ్చిన ఇటలీకరోనా వ్యాక్సిన్ పై నెగటివ్ రియాక్షన్

మార్కెట్ లోకి రిలీజ్ అయిన కరోనా వ్యాక్సిన్ పండగ చేసుకుంటున్న చైనీయులు

విశాఖలో హడలెత్తిస్తున్న మరో కొత్త వైరస్… కరోనా కంటే డేంజరస్

ఒక్కొక్కటిగా బయటపడుతున్న దేవరాజ్ రెడ్డి రాసలీలలు

AP ప్రజలకు జగన్ మరో సుభవార్త వాళ్ళందరి అకౌంట్లల్లో రు.75 వేలు

నటి శ్రావని ప్రియుడు దేవరాజ్ సాయిలతో చేసిన టిక్ టాక్

ఆ చేపలు తినేవారు జాగ్రత్త.. కరోనా సోకే ప్రమాదముంది పరిశోధనల్లో బయటపడ్డ నిజాలు

Content above bottom navigation