మదనపల్లె జంట హత్యల కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తల్లిదండ్రులే వారి పిల్లల పాలిట యముడిగా మారారు. సమాజంలో ఉన్నత విద్యావంతులుగా,ఉన్నత కుటుంబానికి చెందినవారిగా గౌరవ మర్యాదలున్న ఆ కుటుంబం అత్యంత ఉన్మాద మూఢత్వంలో కూరుకుపోయింది. విపరీత భావాలతో,విచక్షణారహిత ధోరణితో చేజేతులా జీవితాలను నాశనం చేసుకున్నారు.
తాము కూడా మరణించి పుణ్య లోకాలకు చేరుకుని ఉండేవారమని వారు వాపోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ హత్యలకు కారణమేమిటనేది అంతుచిక్కని రహస్యంగా మిగిలింది. రోజుకో ఆసక్తికర విషయం వెలుగుచూస్తుంది. కానీ అసలు ఈ హత్యల వెనక ఉన్న మిస్టరీ మాత్రం వీడటం లేదు.
పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి: