శ్రావని సూసైడ్ కేసులో మరో ట్విస్ట్: మై ఫేవరెట్ హీరో దేవరాజ్ రెడ్డి అంటూ వీడియో లీక్

730

తెలుగు సీరియల్ నటి శ్రావణి ఆత్మహత్య కేసులో కీలక విషయాలు వెలుగుచూస్తున్నాయి. టిక్టాక్ ద్వారా పరిచయమైన దేవరాజ్రెడ్డి కారణంగానే తమ కూతురు ఆత్మహత్య చేసుకుందని ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో అతడు గురువారం ఎస్ఆర్ నగర్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు.

విచారణలో భాగంగా దేవరాజ్రెడ్డి పలు సంచలన విషయాలు వెల్లడించాడు.సాయికృష్ణ, శ్రావణి కుటుంబ సభ్యులు కొట్టడంతోనే ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది.

ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు కొడుతున్నారంటూ, శ్రావణి దేవరాజ్తో మాట్లాడిన ఆడియో క్లిప్పింగులు బయటకు వచ్చాయి. అలాగే దేవరాజ్ పుట్టినరోజు సందర్భంగా శ్రావణి మాట్లాడిన వీడియో ఒకటి బయటకు వచ్చింది…నా ఫేవరేట్ హీరో దేవరాజ్ రెడ్డి అంటూ ఆమె మాట్లాడిన ఆడియో మీరు వినండి.

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

రష్యా కి షాకిచ్చిన ఇటలీకరోనా వ్యాక్సిన్ పై నెగటివ్ రియాక్షన్

మార్కెట్ లోకి రిలీజ్ అయిన కరోనా వ్యాక్సిన్ పండగ చేసుకుంటున్న చైనీయులు

ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ పై సీరం క్లారిటీ… భారత్ లో ట్రయల్స్ ఆగవు సంచలన నిర్ణయం

ఒక్కొక్కటిగా బయటపడుతున్న దేవరాజ్ రెడ్డి రాసలీలలు

AP ప్రజలకు జగన్ మరో సుభవార్త వాళ్ళందరి అకౌంట్లల్లో రు.75 వేలు

నటి శ్రావని ప్రియుడు దేవరాజ్ సాయిలతో చేసిన టిక్ టాక్

ఆ చేపలు తినేవారు జాగ్రత్త.. కరోనా సోకే ప్రమాదముంది పరిశోధనల్లో బయటపడ్డ నిజాలు

Content above bottom navigation