చనిపోవాలని ఎవరి గొంతు వాళ్లే కోసుకున్నాం.. తేజస్విని కేసులో ట్విస్ట్

538

తాను తేజస్విని గత 13 యేళ్లుగా ప్రేమలో ఉన్నామని, ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని, పెద్దలను సంప్రదించగా, తేజస్వి తల్లిదండ్రులు సమ్మతించలేదని ఆమె ప్రియుడు నాగేంద్ర వెల్లడించారు. అయితే, తమ పెళ్లికి పెద్దలు అంగీకరించరని తెలిసి తాము రహస్యంగా పెళ్లి చేసుకున్నామని, ఈ విషయం తెలుసుకున్న తేజస్వి తల్లిదండ్రులు ఆమెను తీసుకెళ్లి ఇంట్లో బంధించారని చెప్పారు.

హాట్ ఫొటోస్ తో సెగలు పుట్టిస్తున్న ఊర్వశి రౌతేలా

ఈ విషయం తెలుసుకుని తాను తేజస్విని బంధించిన ఇంటికెళ్లానని, తనను చూడగానే బోరున విలపించిన తేజస్విని… చనిపోదామని ప్రతిపాదన చేసిందన్నారు. అందుకే చనిపోయేందుకు ఎవరి గొంతు వాళ్లే కోసుకున్నామని నాగేంద్ర చెపుతున్నాడు.

అనసూయ హాట్ అందాలను చూడతరమా….

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ నగరంలో సంచలనం రేపిన తేజస్విని హత్య కేసు కీలక మలుపు తిరిగింది. తేజస్విని గొంతు తాను కోయలేదని స్వామి అలియాస్ నాగేంద్ర తెలిపాడు. ఇద్దరం కలిసి ఆత్మహత్య చేసుకుందామని అనుకున్నామని చెప్పాడు. ఎవరి గొంతు వాళ్లు కోసుకున్నామని చెప్పుకొచ్చాడు.

మత్తెక్కించే అందాలతో మతి పోగొడుతున్న రాష్మిక

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:


తెలంగాణా ప్రజలకు మరో హెచ్చరిక పొంచి వున్న మరో ముప్పు

నాళాల్లో బయటపడుతున్న డెడ్ బాడీలు ఎంతమంది చనిపోయారంటే?

వాళ్ళ వల్లే ఎస్పీ బాలు చనిపోయాడుకేసు పెట్టిన అభిమాని షాక్ లో చరణ్

గంగవ్వ బయట పెట్టిన అఖిల్ కుక్క లవ్ స్టొరీ

Content above bottom navigation