కరోనా నుంచి కోలుకున్నారా..? ఈ టెస్ట్ చేపించుకోకపోతే మీ ప్రాణానికే ప్రమాదం

171

కరోనా వైరస్ బారిన పడి కోలుకున్న వారిలో చాలా మంది ఆయాసం, కండరాల నొప్పి లాంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కోవిడ్ తగ్గిన తర్వాత బాధితుల్లో ఇతరత్రా అనారోగ్య సమస్యలు కనిపిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. కరోనా నుంచి కోలుకున్న తర్వాత కొందరిలో రక్తం గడ్డ కట్టడాన్ని డాక్టర్లు గుర్తించారు.

దీంతో బెంగళూరు డాక్టర్లు కోవిడ్ నుంచి కోలుకున్న వారికి నిర్ణీత సమయం ప్రకారం డి-డైమర్ (D-dimer) అనే టెస్ట్ చేస్తున్నారు. దీని వల్ల పేషెంట్ పూర్తిగా ప్రమాదం నుంచి బయటపడ్డాడా లేదా అనేది నిర్ధారించుకోవచ్చు.

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

వాహనదారులకి గుడ్ న్యూస్: బైకు కారు వున్న వారికి మోడీ గుడ్ న్యూస్

తమన్నా ఫ్యామిలీ మొత్తానికి కరోనా హాస్పిటల్లో చికిత్స

ఏపీ 3 రాజధానులపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. షాక్ లో జగన్

కరోనా వచ్చి తగ్గిందా… 90 రోజులే సేఫ్.. మళ్లీ వైరస్ సోకటం ఖాయం… కారనాలివే…

భారత్ లో కరోనా కల్లోలం 32 లక్షలు దాటిన కేసులు మోడీ సంచలన నిర్ణయం

లవర్‌తో శర్వానంద్ పెళ్లి.. పెళ్లి కూతురు ఎవరో తెలుసా…?

కరోనా పై బయటపడ్డ మరో సీక్రెట్…! మాంసం చేపలు తినేవారికి షాకింగ్ న్యూస్

Content above bottom navigation