నివర్ తుఫాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.. ముఖ్యంగా రాష్ట్రంలోని ఆరు జిల్లాలను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి.. గడచిన 24 గంటల్లో ఏపీలో భారీ వర్షపాతం నమోదైంది. దీనికి సంబందించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం
Home Trending Now దూసుకొస్తున్న నివర్ తుఫాన్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు ఆరు జిల్లాల్లో హై అలెర్ట్