దేశంలో కరోనా వైరస్ మహమ్మారి కల్లోలం నేపథ్యంలో విద్యా సంస్థలను మార్చిలోనే మూసివేశారు. ఇప్పటి వరకూ పూర్తిస్థాయిలో విద్యా సంస్థలను తెరిచే పరిస్థితి లేకపోవడంతో మధ్యప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీనికి సంబందించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం