రైల్వే స్టేషన్లు, రైళ్లలో టీటీఈ (Travelling Ticket Examiners)ఉంటారు కదా. టికెట్ తీసుకోకున్నా, ఇతర నిబంధనలను ఉల్లంఘించినా జరిమానాలు వసూలు చేస్తుంటారు. ఐతే ఇక నుంచి వారికి నగదు చెల్లించాల్సిన అవసరంలేదు. రైల్వే అధికారులు కొత్త సదుపాయాన్ని తీసుకొచ్చారు.దానికి సంబందించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం…