మరో కొత్తరకం వైరస్ … కరోనా కంటే 10 రెట్లు డేంజర్

కరోనా వైరస్ గత తొమ్మిది నెలలుగా కల్లోలం సృష్టిస్తోన్న సంగతి తెల్సిందే. ఈ మహమ్మారి కారణంగా ఇప్పటికే కొన్ని లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇదిలా ఉంటే ఈ వైరస్ రూపాంతరం చెందుతూ ఇంకా భయపెడుతోంది. ఇప్పటివరకు శాస్రవేత్తలు గుర్తించిన వైరస్‌ రకాల కన్నా పదిరెట్లు ఎక్కువ వేగంతో విస్తరించే ‘డీ614జీ’ రకం మ్యుటేషన్‌ను మలేసియాలో గుర్తించారు.

‘డీ614జీ’ రకం కరోనా వైరస్‌ రెండోసారి విజృంభించే అవకాశం ఉందని మలేసియా ఆరోగ్యశాఖ డైరెక్టర్‌ జనరల్‌ నూర్‌ హిషామ్‌ అబ్దుల్లా తెలిపారు. ఈ రకం కరోనా వైరస్‌కు అత్యంత వేగంగా వ్యాపించే గుణం ఉంటుందని వైద్యులు తెలిపారు.

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

గాలి ద్వారా కరోనా! గుడ్ న్యూస్ చెప్పిన సైంటిస్టులు

రష్యా వ్యాక్సిన్ తో వైరల్ ఇన్ఫెక్షన్స్ షాకింగ్ విషయాలు చెప్పిన ఇండియా సైంటిస్ట్

రష్యా వ్యాక్సిన్ పై సంచలన నిజాలు బయటపెట్టిన WHO

భార్యకు కరోనా అని తెలిసి ఈ భర్త ఎంత పని చేసాడో తెలిస్తే చెప్పుతో కొడతారు

కోడి మాంసంలో కరోనా…. వణికిపోతున్న అధికారులు…

తెలంగాణలో కొత్తరకం వ్యాధి..వైద్యుల హెచ్చరిక.

బంగాళాఖాతం లో అల్పపీడనం రాగల 4 రోజుల్లో భారి ముప్పుహేచ్చరిస్తున్న అధికారులు

Content above bottom navigation