ఈ ఏడాది ప్రపంచం నలుమూలల్లో ఉన్న ప్రజలను కరోనా మహమ్మారి ఎన్ని ఇబ్బందులకు గురి చేస్తుంది. తాజా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా కరోనా భారిన పడ్డారు. ఆయనతో కలిసి ఆర్ ఆర్ ఆర్ సినిమా లో నటిస్తున్న జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ కి కరోనా వచ్చింది . జూనియర్ ఎన్టీఆర్ పై దీనిపై స్పందించారు. డీఐకి సంబందించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం