తవ్వకాల్లో బయటపడ్డ లంకె బిందెలు.. తెరచి చూసి షాకైన అధికారులు

150

భవన నిర్మాణం కోసం కొందరు యువకులు గోతులు తవ్వుతుండగా.. కొద్ది లోతు తవ్వగానే వారికి ఓ మట్టి పాత్ర కనిపించింది. అందులో ఆకుల్లా పలుచగా ఉన్న వస్తువులేవో కనిపించాయి. ఏమై ఉంటాయా అని ఆసక్తిగా మట్టి తొలగించి చూడగా.. జిగేల్‌మని మెరుస్తూ బంగారు నాణేలు కనిపించాయి.

ఒకటి కాదు రెండు కాదు 425 బంగారు నాణేలు ఆ మట్టి పాత్రలో లభ్యమయ్యాయి. దీంతో వారంతా నోరెళ్లబెట్టారు. ఇజ్రాయెల్‌లోని యావ్నే పట్టణంలో ఈ లంకె బింద బయల్పడింది.

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

వాహనదారులకి గుడ్ న్యూస్: బైకు కారు వున్న వారికి మోడీ గుడ్ న్యూస్

తమన్నా ఫ్యామిలీ మొత్తానికి కరోనా హాస్పిటల్లో చికిత్స

ఏపీ 3 రాజధానులపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. షాక్ లో జగన్

కరోనా వచ్చి తగ్గిందా… 90 రోజులే సేఫ్.. మళ్లీ వైరస్ సోకటం ఖాయం… కారనాలివే…

భారత్ లో కరోనా కల్లోలం 32 లక్షలు దాటిన కేసులు మోడీ సంచలన నిర్ణయం

లవర్‌తో శర్వానంద్ పెళ్లి.. పెళ్లి కూతురు ఎవరో తెలుసా…?

కరోనా పై బయటపడ్డ మరో సీక్రెట్…! మాంసం చేపలు తినేవారికి షాకింగ్ న్యూస్

Content above bottom navigation