మీ దగ్గర పాత రూ.10 కాయిన్ ఉందా.. అయితే మీరు కొటీస్వరులే…

3807

మన దగ్గర రూపాయి, రెండ్రూపాయలు, ఐదు రూపాయల నాణేలు ఎన్ని కావాలంటే అన్ని ఉంటాయి గానీ… రూ.10 నాణేలు ఎక్కువ ఉండవు. పొరపాటున ఉన్నా… దాన్ని ఎవరూ తీసుకోవట్లేదనే ఉద్దేశంతో… ఏ బస్సో ఎక్కినప్పుడు ఆ నాణేలతో టికెట్లు కొనేస్తాం. అలా వాటిని వదిలించుకుంటున్నారు దేశంలో చాలా మంది.

ఇది కూడా చదవండి: తన అందం తో మైమరపించే పూజా హెగ్డే ఫొటోస్

ఐతే… ఈ విషయం తెలిస్తే మాత్రం… రూ.10 నాణేలను కళ్లకు అద్దుకొని మరీ తీసుకుంటారు. ఏంటంటే… ఏ వస్తువైనా బాగా పాతదైపోతే దాన్ని పురాతన విభాగంలో చేరుస్తారు. అలాంటి వాటినే యాంటిక్ పీస్ లని అంటారు. వాటిని వేలం వేసి ఔత్సాహికులకు భారీ మొత్తానికి అమ్ముతారు. అంతర్జాతీయ మార్కెట్లో వాటికి మంచి విలువ ఉంది. అందువల్ల పురాతన నాణేలు, రూ.10 నాణేలు మీ దగ్గర ఉంటే… మీరు లక్షాధికారి కావచ్చు.

ఇది కూడా చదవండి: మీరు ఎప్పడు చూడని శ్రీముఖి హాట్ ఫొటోస్..చూస్తే ఆశ్చర్యపోతారు

ఇలా చెయ్యండి: ఈమధ్య కాలంలో కొన్ని ఈ-కామర్స్ వెబ్ సైట్స్ ఇలాంటి పురాతన వస్తువులు సొంతం చేసుకునే అవకాశం కల్పిస్తున్నాయి. పురాతన నాణేలను సేకరించడం మీ హాబీ అయినట్లయితే మీరు మిలియనీర్ అయ్యే అవకాశముంది. మీడియా నివేదిక ప్రకారం… వైష్ణో దేవి ముద్రను కలిగిన రూ.5 లేదా రూ.10 నాణేలు మీ దగ్గర ఉంటే వాటిని వేలానికి ఉంచే అవకాశముంది.

ఇది కూడా చదవండి: తన హాట్ అందాలతో కుర్రకారుని…హిటేక్కిస్తున్న పాయల్ రాజ్ పుత్

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

YCP కీలక నేత మృతి షాక్ లో జగన్…

గుడ్ న్యూస్ చెప్పిన ఆక్స్ఫర్డ్ వాక్సిన్ ఆరునెలల్లో ప్రజలకు అందుబాటులోకి

పాపం ఆ క్రేజీ హీరోయిన్‌ను అలా చంపేశారట.. ఇలాంటి పరిస్థితి ఎవ్వరికీ రాకుడదు

పెళ్ళైన ప్రతి ఒక్క మగాడు తప్పక తెలుసుకోవాల్సిన విషయం….

తీవ్ర అనారోగ్యం తో స్టార్ హీరోయిన్ మృతి.. సోకసంద్రంలో సినీ పరిశ్రమ

Content above bottom navigation