పాఠశాలలు ప్రారంభం అయ్యాయి, ఇలాంటి సమయంలో విద్యార్దులని కొందరు తల్లిదండ్రులు పంపడానికి ఆసక్తి చూపించడం లేదు మరికొందరు మాత్రం ఆసక్తి చూపించారు, ఇలాంటి వేళ ఓ ఘటన పేరెంట్స్ ని ఆందోళనలో నెట్టింది, ఏం జరిగింది అంటే దానికి సంబందించిన వివాలను ఇప్పుడు తెలుసుకుందాం