అన్ని రకాల కరోనా వైరస్ కి ఒకే వ్యాక్సిన్… కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ గుడ్ న్యూస్

కేవలం కోవిడ్-19కు మాత్రమే కాకుండా అన్ని రకాల కరోనా వైరస్‌లను సమర్ధవంతమైన వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తున్నట్టు ప్రపంచ ప్రఖ్యాత కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ పేర్కొంది. భవిష్యత్తులో జంతువుల నుంచి మానవులకు సంక్రమించే అన్ని రకాల కరోనా వైరస్‌లను ఈ వ్యాక్సిన్ నిరోధించేలా రూపొందిస్తున్నట్టు తెలిపింది.

డయోస్-కోవాక్స్2 పేరుతో అభివృద్ధి చేస్తున్న ఈ కొత్త టీకా.. మానవులు, కరోనా వైరస్‌కు సహజ అతిథేయులుగా భావిస్తోన్న గబ్బిలాలు సహా అన్ని రకాల వైరస్‌ల జన్యు శ్రేణులను ఎదుర్కొనేలా ఉంటుందని పేర్కొంది.

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

వాహనదారులకి గుడ్ న్యూస్: బైకు కారు వున్న వారికి మోడీ గుడ్ న్యూస్

తమన్నా ఫ్యామిలీ మొత్తానికి కరోనా హాస్పిటల్లో చికిత్స

ఏపీ 3 రాజధానులపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. షాక్ లో జగన్

కరోనా వచ్చి తగ్గిందా… 90 రోజులే సేఫ్.. మళ్లీ వైరస్ సోకటం ఖాయం… కారనాలివే…

భారత్ లో కరోనా కల్లోలం 32 లక్షలు దాటిన కేసులు మోడీ సంచలన నిర్ణయం

లవర్‌తో శర్వానంద్ పెళ్లి.. పెళ్లి కూతురు ఎవరో తెలుసా…?

కరోనా పై బయటపడ్డ మరో సీక్రెట్…! మాంసం చేపలు తినేవారికి షాకింగ్ న్యూస్

Content above bottom navigation