గుడ్ న్యూస్ చెప్పిన ఆక్స్ఫర్డ్ వాక్సిన్ ఆరునెలల్లో ప్రజలకు అందుబాటులోకి

452

చైనాలో పుట్టి ప్రపంచాన్ని కలవరపెడుతోన్న కరోనావైరస్‌ను చెక్ పెట్టేందుకు రకరకాల ప్రయోగాలు కొనసాగుతూనే ఉన్నాయి… కొన్ని కోవిడ్‌ వ్యాక్సిన్‌ మార్కెట్‌లోకి వచ్చినా… అందరి దృష్టిమాత్రం ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ డెవలప్‌చేస్తోన్న కరోనా వ్యాక్సిన్‌పైనే ఉంది.. ఓవైపు క్లినికల్ ట్రయల్స్ సాగుతుండడంతో.. మధ్యలో కొన్ని సార్లు ట్రయల్స్‌కు బ్రేక్‌లు పడడంతో.. అసలు ఆ వ్యాక్సిన్‌ ఎప్పుడు వస్తుందనే చర్చ సాగుతోన్న సమమంలో.. గుడ్‌న్యూస్ చెప్పింది ఆస్ట్రాజెనెకా- ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ.

ఇది కూడా చదవండి: గ్రామవీధులే స్కూళ్లు..ఇంటి గోడలే బ్లాక్ బోర్డులు..మైకులతో పాఠాలు… ఫిదా అయినా మోడీ

ప్రస్తుతం మూడో దశ క్లినికల్ ట్రయల్స్ కొనసాగుతుండగా.. 2021 ప్రారంభానికి టీకా అందుబాటులోకి రానుంది అంటున్నారు. ఈ వ్యాక్సిన్ ఆరునెలల్లో ప్రజలకు అందుబాటులో వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తోంది బ్రిటన్.. ఈ ఏడాది చివరి నాటికి రెగ్యులేటరీ అధికారుల నుంచి ఆమోదం లభిస్తుందని, ఆ వెంటనే టీకాను ప్రజలకు అందుబాటులో తెస్తామని చెబుతున్నారు.

ఇది కూడా చదవండి: పెళ్ళైన ప్రతి ఒక్క మగాడు తప్పక తెలుసుకోవాల్సిన విషయం….

మీడియా కథనాల ప్రకారం.. ఆరు నెలల్లో టీకా అందుబాటులోకి తెస్తాం.. అంతకంటే తక్కువ సమయంలోనే రావొచ్చు.. అని ఓ ప్రభుత్వ అధికారి వ్యాఖ్యానించినట్టుగా వార్తలు వచ్చాయి. ఇక, ఈ టీకాను 65 ఏళ్లు దాటిన వారికి ముందుగా అందజేస్తారు. బ్రిటన్‌లోని ప్రతి యువకుడికి ఆరు నెలల్లోపూ వ్యాక్సిన్ అందజేయాలని భావిస్తున్నారు. మరోవైపు, ఆక్స్‌ఫర్డ్ టీకా ప్రయోగ ఫలితాల సమీక్షను ప్రారంభించినట్టు ఐరోపా ఔషధాల సంస్థ పేర్కొంది.

ఇది కూడా చదవండి: అవినాష్ బిగ్ బాస్ ఎంట్రీపై హైపర్ ఆది పంచ్ బయటపడ్డ అసలు నిజం

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:


తన అందం తో మైమరపించే పూజా హెగ్డే ఫొటోస్

మత్తెక్కించే అందాలతో మతి పోగొడుతున్న రాష్మిక

మీరు ఎప్పడు చూడని శ్రీముఖి హాట్ ఫొటోస్..చూస్తే ఆశ్చర్యపోతారు

కవ్వింపు కళ్ళతో బిగ్ బాస్ ప్రేక్షకులని హీట్ ఎక్కిస్తున్నా దివి హాట్ ఫొటోస్

తన హాట్ అందాలతో కుర్రకారుని…హిటేక్కిస్తున్న పాయల్ రాజ్ పుత్

తన మత్తు కళ్ళతో సెగలు పుట్టిస్తున్న అనుపమ

Content above bottom navigation