బ్రేకింగ్ న్యూస్ : ఆక్స్ఫర్డ్ వాక్సిన్ కు భారత్లోనూ బ్రేక్.. షాకిచ్చిన DCGI

534

ప్రయోగదశల్లో ఉన్న కొవిడ్-19 వ్యాక్సిన్లలో మిగతా వాటికంటే మంచి ఫలితాలు సాధించి, ఫ్రంట్ రన్నర్ గా నిలిచిన ఆక్స్ ఫర్డ్ ఆస్ట్రాజెనికా కొవిడ్ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ భారత్ లోనూ నిలిచిపోయాయి. . ‘ఆక్స్‌ఫర్డ్ ఆస్ట్రాజెనికా’ ‘కొవిషీల్డ్’ క్లినికల్ ట్రయల్స్ కు సంబంధించి సీరం ఇనిస్టిట్యూట్ సంచలన నిర్ణయం తీసుకుంది. భారత్ లోనూ క్లినికల్ ట్రయల్స్ ను తాత్కాలకంగా నిలిపేస్తున్నట్లు గురువారం ప్రకటించింది.

అప్సర రాణి హాట్ అందాల కనువిందు

స్విడిష్-బ్రిటిష్ ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనెకా.. ప్రఖ్యాత ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీతో కలిసి ‘కొవిషీల్డ్’ పేరుతో రూపొందించిన వ్యాక్సిన్ డోసు వల్ల యూకేలో ఓ వాలంటీర్ ఆరోగ్యం వికటించిన దరిమిలా అక్కడ క్లినికల్ ట్రయల్స్ ను నిలిపేశారు. యూకే సహా ఇంకొన్ని దేశాల్లోనూ అదే పని చేశారు.

అనసూయ హాట్ అందాలను చూడతరమా….

కానీ ఇండియాలో భాగస్వామిగా ఉన్న సీరం సంస్థ మాత్రం ప్రయోగాలను కొనసాగిస్తామని చెప్పగా.. అందుకు కేంద్ర ప్రభుత్వ సంస్థ ”డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ)”అభ్యంతరం తెలిపింది.

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

రష్యా కి షాకిచ్చిన ఇటలీకరోనా వ్యాక్సిన్ పై నెగటివ్ రియాక్షన్

మార్కెట్ లోకి రిలీజ్ అయిన కరోనా వ్యాక్సిన్ పండగ చేసుకుంటున్న చైనీయులు

విశాఖలో హడలెత్తిస్తున్న మరో కొత్త వైరస్… కరోనా కంటే డేంజరస్

ఒక్కొక్కటిగా బయటపడుతున్న దేవరాజ్ రెడ్డి రాసలీలలు

AP ప్రజలకు జగన్ మరో సుభవార్త వాళ్ళందరి అకౌంట్లల్లో రు.75 వేలు

నటి శ్రావని ప్రియుడు దేవరాజ్ సాయిలతో చేసిన టిక్ టాక్

ఆ చేపలు తినేవారు జాగ్రత్త.. కరోనా సోకే ప్రమాదముంది పరిశోధనల్లో బయటపడ్డ నిజాలు

Content above bottom navigation