గుడ్ న్యూస్: 21 నుంచి ఆక్స్ ఫర్డ్ చివరి ట్రయల్స్ ..అందుబాటులోకి ఎప్పుడంటే ?

191

ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్శిటీ, అస్ట్రాజెనికాలు సంయుక్తంగా అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్‌ సంబంధించి తుది దశ (మూడో దశ) క్లినికల్‌ ట్రయల్స్‌ దేశంలో సోమవారం నుంచి ప్రారంభంకానున్నాయి.

ఇది కూడా చదవండి: కిమ్ మరో అరాచకం.. ఈ సారి పిల్లల్ని కూడా వదలడం లేదు

సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో పూణేకు చెందిన సస్సోన్‌ జనరల్‌ ఆస్పత్రిలో ఈ ట్రయల్స్‌ జరగనున్నాయి. ఆక్స్‌ఫర్డ్‌ కరోనా వ్యాక్సిన్‌ ‘కోవీషీల్డ్‌’కు సంబంధించి మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ సోమవారం నుంచి ప్రారంభమవుతాయని సస్సోన్‌ జనరల్‌ ఆస్పత్రి డీన్‌ మురళీధర్‌ తంబే ప్రకటించారు.

ఇది కూడా చదవండి: ట్రంప్ పై విష ప్రయోగం.. వైట్ హౌస్ రెడ్ అలెర్ట్

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

మీరు ఎప్పడు చూడని శ్రీముఖి హాట్ ఫొటోస్..చూస్తే ఆశ్చర్యపోతారు

కవ్వింపు కళ్ళతో బిగ్ బాస్ ప్రేక్షకులని హీట్ ఎక్కిస్తున్నా దివి హాట్ ఫొటోస్

తన హాట్ అందాలతో కుర్రకారుని…హిటేక్కిస్తున్న పాయల్ రాజ్ పుత్

తన మత్తు కళ్ళతో సెగలు పుట్టిస్తున్న అనుపమ

తన హాట్ అందాలతో రెచ్చి పోయిన అల్లు అర్జున హీరొయిన్ చూస్తే తట్టుకోలేరు

Content above bottom navigation