ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ పై గుడ్ న్యూస్! 300 కోట్ల డోసులు రెడీ… ఇక భయం లేదు

ప్రస్తుతం కరోనా వైరస్ ప్రపంచ దేశాల ను అతలాకుతలం చేస్తున్న నేపథ్యం లో శరవేగం గా ఈ మహమ్మారి వైరస్ కు వ్యాక్సిన్ కనుగొనేందుకు వివిధ దేశాల్లో ప్రయత్నాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ చివరిదశ లో ఉన్నాయి. కాగా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఆస్ట్రా జనికా రూపొందించిన వ్యాక్సిన్స్ క్లినికల్ ట్రయల్స్ శర వేగంగా జరిగిన విషయం తెలిసిందే.

అనసూయ హాట్ అందాలను చూడతరమా….

ఇక త్వరలో ఈ వ్యాక్సిన్ అందరికీ అందుబాటు లోకి వస్తుందని ఎంతోమంది ఆశగా ఎదురుచూశారు. కానీ అంతలోనే ఊహించని షాక్ తగిలిన విషయం తెలిసిందే. ఈ వ్యాక్సిన్ వేసిన వ్యక్తికి ఆరోగ్యం విషమించడం కారణంగా ఈ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ నిలిచిపోయాయి.

హాట్ ఫొటోస్ తో సెగలు పుట్టిస్తున్న ఊర్వశి రౌతేలా

అయితే ఇటీవలే మరో సారి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఆస్ట్రాజనికా అందరికీ గుడ్ న్యూస్ చెప్పింది. మళ్ళీ కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ మొదలు పెట్టినట్లు చెప్పుకొచ్చింది. బ్రిటిష్ రెగ్యులేటర్ నుంచి అన్ని రకాల అనుమతులు రావడంతో… మళ్ళీ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించినట్లు చెప్పింది.

అప్సర రాణి హాట్ అందాల కనువిందు

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

రష్యా కి షాకిచ్చిన ఇటలీకరోనా వ్యాక్సిన్ పై నెగటివ్ రియాక్షన్

మార్కెట్ లోకి రిలీజ్ అయిన కరోనా వ్యాక్సిన్ పండగ చేసుకుంటున్న చైనీయులు

విశాఖలో హడలెత్తిస్తున్న మరో కొత్త వైరస్… కరోనా కంటే డేంజరస్

ఒక్కొక్కటిగా బయటపడుతున్న దేవరాజ్ రెడ్డి రాసలీలలు

AP ప్రజలకు జగన్ మరో సుభవార్త వాళ్ళందరి అకౌంట్లల్లో రు.75 వేలు

నటి శ్రావని ప్రియుడు దేవరాజ్ సాయిలతో చేసిన టిక్ టాక్

ఆ చేపలు తినేవారు జాగ్రత్త.. కరోనా సోకే ప్రమాదముంది పరిశోధనల్లో బయటపడ్డ నిజాలు

Content above bottom navigation