మదనపల్లె జంట హత్యల కేసులో కొత్త ట్విట్ షాకింగ్ గురిచేస్తోంది. మళ్లీ పుడతామని మూడ నమ్మకంతో కన్నతల్లిదండ్రులే కూతుళ్లను అతికిరాతకంగా హత్యచేసిన ఘటనలో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటనలపై తల్లి పద్మజ తన పిల్లల్ని మల్లి బ్రతికిస్తాను సంతు సంచలనం వ్యాఖలను చేసింది దీనికి సంబందించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం