దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించి.. సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీసిన మదనపల్లె జంట హత్యల కేసులో భయంకరమైన,విస్తుపోయే విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఈ ఘటనకు సంబందించి పద్మజ, పురుషోత్తం లను వైద్య సేవలకు హాస్పిటల్ కు తరలించారు. అక్కడ వాళ్ళు వాళ్ళ కూతుర్ల గురించి సంచలన విషయాలను వెల్లడించారు. ఈ విషయానికి సంబందించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం
Home Trending Now హాస్పిటల్లో దంపతుల వింత ప్రవర్తన… మా కూతుళ్లు బ్రతికివస్తారు.. ఏం చేసారో చూసి షాకైన డాక్టర్లు