మదనపల్లె జంట హత్యల కేసులో కొత్త ట్విట్ షాకింగ్ గురిచేస్తోంది. మళ్లీ పుడతామని మూడ నమ్మకంతో కన్నతల్లిదండ్రులే కూతుళ్లను అతికిరాతకంగా హత్యచేసిన ఘటనలో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. దానికి సంబందించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం
Home Trending Now నా కూతుర్ల ఆత్మలు ఇక్కడే వున్నాయి నా జోలికొస్తే వదిలిపెట్టరు.. వైద్యులను బెదిరించిన పద్మజ