స్టార్ హీరోయిన్ కు పక్షవాతం.. హాస్పిటల్లో ఇప్పుడెలా ఉందో చూస్తే

2517

2020 సంవత్సరం పేద మరియు మధ్య తరగతి ప్రజలకు శాపం అని చెప్పుకోవచ్చు. ఈ మహమ్మారి వచ్చిన తరువాత రాజకీయ నాయకులు ప్రజలకు ఎటువంటి సహాయం చెయ్యలేదు. కానీ కొంతమంది సినీ ప్రముఖులు మాత్రం సహాయం చేశారు. వీరిలో సోనూసూద్ తన ఆస్తులను సైతం తాకట్టు పెట్టి మరీ పేద ప్రజలకు సహాయం చేశాడు. హీరోయిన్ శిఖా మల్హోత్రా కూడా చాలా మందికి సహాయపడ్డారు. అయితే ఈ సేవా కార్యక్రమాలతో తీవ్రమైన ఒత్తిడికి లోనై మరోసారి పక్షవాతానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దీనికి సంబందించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

గంగవ్వ ఇల్లు కూల్చివేత..పాపం గంగవ్వ ఇప్పుడు ఎక్కడ ఉంటుందో తెలుసా

చెల్లెమ్మా నా మాట విను.. జాగ్రత్త అంటున్న ఎన్టీఆర్

ఆ మూడు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ కలకలం .. మోడీ సంచలన నిర్ణయం

బిగ్ బ్రేకింగ్: అభిజీత్ పెళ్లి ఫిక్స్.. అమ్మాయి ఎవరో చూస్తే ఆశ్చర్యపోతారు

పక్షులు ఎందుకు చనిపోతున్నాయి.. బ్రహ్మం గారు చెప్పినట్టే జరుగుతుందా?

Content above bottom navigation