మెగాస్టార్ చిరంజీవి కరోనా బారినపడిన విషయంపై పవన్ కల్యాణ్ స్పందించారు. అన్నయ్య చిరంజీవి కరోనా వైరస్ కు గురయ్యారన్న వార్త తమను దిగ్భ్రాంతికి గురిచేసిందని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. దానికి సంబందించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం
పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి: