రామవిగ్రహ ధ్వంసం ఘటన పై స్పందించిన పవన్ కళ్యాణ్

656

ఏపీలో హిందూ దేవాలయాలపై వరుసగా జరుగుతున్న దాడుల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం రామతీర్థం లోని బోధికొండపై సుమారు 400 ఏళ్ల క్రితం నాటి శ్రీరాముల వారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులు తల భాగాన్ని వేరు చేసి ఎత్తుకెళ్లిన ఘటనపై విజయనగరం జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటనపై పవన్ కళ్యాణ్ స్పందించారు. దానికి సంబందించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

FLIPKARTలో ఉద్యోగావకాశాలు.. 10th పాసైతే చాలు.. శాలరీ: 20,000/- వెంటనే Apply చెయ్యండి

ఉదయ్ కిరణ్ ఆత్మహత్యపై డైరెక్టర్ తేజ సంచలన కామెంట్స్

నా రెమ్యూనరేషన్ అందరి కంటే తక్కువ 105 రోజులకు నాకు ఎంత ఇచ్చారంటే?

అప్పట్లో పిచ్చి వేషాలు వేశానని అతనితో పెళ్లి చేసేశారు. ఏం జరిగిందంటే .?

విద్యార్థులకు అలర్ట్: ఏపీలో 10వ తరగతి పరీక్షలపై జగన్ కీలక నిర్ణయం

Content above bottom navigation