ఈ కరోనా కష్ట కాలంలో కూడా పెళ్ళిళ్ళు మాత్రం ఆగడం లేదు. ముఖ్యంగా తెలుగు చిత్ర పరిశ్రమలో యువ నటీ, నటులు ఇప్పటికే పెళ్లి పీటలు ఎక్కేసారు. తాజాగా నిహారికా, చైతన్యల వివాహానికి ఏర్పట్లన్నీ దాదాపుగా కంప్లీట్ కఅయ్యాయని తెలుస్తోంది. దీనికి సంబందించిన వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం