ఇండియా లో PAYTM యాప్ బ్యాన్.. మరి మీ డబ్బులు?

269

ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ తమ Play Store నుంచి డిజిటల్ పేమెంట్స్ యాప్ Paytm Appను తొలగించింది. తమ పాలసీలకు విరుద్ధంగా ఎలాంటి కార్యకలాపాలు కొనసాగించిన అలాంటి యాప్ లను తమ ప్లే స్టోర్ నుంచి తక్షణమే తొలగిస్తామని గూగుల్ ఒక ప్రకటనలో వెల్లడించింది. గూగుల్ ప్లే స్టోర్ నుండి పేటీఎం యాప్‌ను శుక్రవారం తొలగించింది.

ఇది కూడా చదవండి: మరో గండం… చైనా నుంచి మరో బ్యాక్టీరియా లీక్…

గూగుల్ తమ ప్లే స్టోర్ నుంచి Paytm App మాత్రమే తొలగించింది. పేటీఎం అందించే ఇతర సర్వీసుల్లో Paytm for Business, Paytm Mall, Paytm Money యాప్స్ Play Storeలో Download చేసుకునేందుకు ఇంకా అందుబాటులోనే ఉన్నాయి.

ఇది కూడా చదవండి: బిగ్‌బాస్ హౌస్ నుంచి గంగవ్వ అవుట్..!

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

మీరు ఎప్పడు చూడని శ్రీముఖి హాట్ ఫొటోస్..చూస్తే ఆశ్చర్యపోతారు

కవ్వింపు కళ్ళతో బిగ్ బాస్ ప్రేక్షకులని హీట్ ఎక్కిస్తున్నా దివి హాట్ ఫొటోస్

తన హాట్ అందాలతో కుర్రకారుని…హిటేక్కిస్తున్న పాయల్ రాజ్ పుత్

తన మత్తు కళ్ళతో సెగలు పుట్టిస్తున్న అనుపమ

తన హాట్ అందాలతో రెచ్చి పోయిన అల్లు అర్జున హీరొయిన్ చూస్తే తట్టుకోలేరు

యువతకి పిచ్చేక్కించే మేఘ ఆకాష్ ఫొటోస్

Content above bottom navigation