రూ.3 లక్షలకే కొత్త ఇల్లు ప్రభుత్వం బంపర్ ఆఫర్..

10790

కేంద్ర ప్రభుత్వం ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన పథకాన్ని అందిస్తోంది. ఈ పథకం కింద పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని పేదలు, మధ్యతరగతి ప్రజలు ఇల్లు కొనుగోలు చేయొచ్చు. తొలిసారి ఇల్లు కొనుగోలు చేసే వారికి వడ్డీ రాయితీ లభిస్తుంది. ఈ పథకం వచ్చే ఏడాది మార్చి నెల చివరి వరకు అందుబాటులో ఉంటుంది.

అయితే ఇక్కడ ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వపు హౌసింగ్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ వినూత్నంగా ముందుకు వెళ్తోంది. ఈ స్కీమ్ కింద ప్రజల కోసం ఇల్లు కట్టించి విక్రయిస్తోంది. 19 పట్టణాల్లో 3,500కు పైగా ఇళ్లను నిర్మించింది. వీటిని ప్రజలకు విక్రయిస్తోంది. 

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

వాహనదారులకి గుడ్ న్యూస్: బైకు కారు వున్న వారికి మోడీ గుడ్ న్యూస్

తమన్నా ఫ్యామిలీ మొత్తానికి కరోనా హాస్పిటల్లో చికిత్స

ఏపీ 3 రాజధానులపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. షాక్ లో జగన్

కరోనా వచ్చి తగ్గిందా… 90 రోజులే సేఫ్.. మళ్లీ వైరస్ సోకటం ఖాయం… కారనాలివే…

భారత్ లో కరోనా కల్లోలం 32 లక్షలు దాటిన కేసులు మోడీ సంచలన నిర్ణయం

లవర్‌తో శర్వానంద్ పెళ్లి.. పెళ్లి కూతురు ఎవరో తెలుసా…?

కరోనా పై బయటపడ్డ మరో సీక్రెట్…! మాంసం చేపలు తినేవారికి షాకింగ్ న్యూస్

Content above bottom navigation