దేశ ప్రజలకు శుభవార్త చెప్పిన ప్రధాని మోడీ

115

ప్రపంచ దేశాలన్నినింటిని కూడా దారుణంగా వణికిస్తున్నటువంటి మహమ్మరి వైరస్ భారత్ లో కూడా దారుణంగా వ్యాపిస్తుంది. ఇప్పటికి నమోదైన వివరాల లెక్క ప్రకారం చూసుకుంటే, ఈ వైరస్ పాజిటివ్ కేసులు, వారి మరణాల సంఖ్య మరీ దారుణంగా తయారయ్యే అవకాశాలు ఉన్నాయని వైద్యాధికారులు మనలను హెచ్చరిస్తున్నారు. అయితే ఈ వైరస్ ఏక్కువగా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని కూడా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చేసిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ లాక్ డౌన్ ఈ నెల 14 తో ముగియనుంది. కానీ ఆ తరువాత పరిస్థితులేంటి అనేది మాత్రం ఇప్పటికి కూడా అర్థం కానీ విషయంలా ఉండిపోయింది.

అందంతో కైపెక్కిస్తున్న హాట్ బ్యూటీ హీరోయిన్ ఊర్వశి రౌటేలా

ఇకపోతే ఇప్పటికే లాక్ డౌన్ అమలులో ఉన్న కారణంగా దేశ ఆర్థిక పరిస్తితి చాలా దారుణంగా తయారయింది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా కొన్ని కోట్ల నష్టం వాటిల్లింది. ఇక మీదట కూడా ఈ లాక్ కొనసాగిస్తే దేశంలో ఆర్థిక సంక్షోభం తలెత్తే అవకాశం ఉంది. అందుకనే ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ మరొక సంచలనమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. కాగ ఈ మేరకు లాక్ డౌన్ పాక్షికంగా ఎత్తేయాలని నిర్ణయించుకున్నారని సమాచారం. అంటే ఈ ప్రభావం ఎక్కువగా లేని ప్రాంతాల్లో లాక్ డౌన్ ని పాక్షికంగా ఎత్తేయాలని భావిస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా మన దేశ ఆర్థిక పరిస్థితిని పునరుద్ధరించడానికి అనేక కీలకమైన చర్యలను చేపట్టాలని ఇప్పటికే ఆయా శాఖలకు ఆదేశాలు కూడా జరీ చేశారని సమాచారం.

Content above bottom navigation