మోదీ గుడ్ న్యూస్ : 15 వేలలోపు సంపాదించే వారికి నెలకి 3వేల రూపాయిల పెన్షన్

మీరు నెలకు రూ.15,000లోపు సంపాదిస్తున్నారా? ఇప్పటికీ కూడా రిటైర్మెంట్ గురించి ఇంకా ప్లాన్ చేయలేదా? అయినా కూడా దిగులు పడాల్సిన అవసరం లేదు. కేంద్ర ప్రభుత్వం ఒక పెన్షన్ స్కీమ్‌ను అందిస్తోంది. 60 ఏళ్లకు పైన వయసు కలిగిన వారు ఈ పథకంలో చేరితే ప్రతి నెలా పెన్షన్ పొందొచ్చు.

60 ఏళ్ల తర్వాత ప్రతి నెలా రూ.3,000 పెన్షన్ పొందొచ్చు. అంటే సంవత్సరానికి రూ.36,000 పొందొచ్చు. 18 నుంచి 40 ఏళ్ల వయసులో ఉన్న వారు ఈ పథకంలో చేరడానికి అర్హులు. ఈ స్కీమ్ పేరు పీఎం శ్రమ యోగి మాన్‌ధన్ యోజన. ఈ స్కీమ్‌లో చేరిన వారు ప్రతి నెలా కొంత మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది.

పూర్తి వివరాలకోం ఈ క్రింద వీడియో చూడండి:

గాలి ద్వారా కరోనా! గుడ్ న్యూస్ చెప్పిన సైంటిస్టులు

రష్యా వ్యాక్సిన్ తో వైరల్ ఇన్ఫెక్షన్స్ షాకింగ్ విషయాలు చెప్పిన ఇండియా సైంటిస్ట్

రష్యా వ్యాక్సిన్ పై సంచలన నిజాలు బయటపెట్టిన WHO

భార్యకు కరోనా అని తెలిసి ఈ భర్త ఎంత పని చేసాడో తెలిస్తే చెప్పుతో కొడతారు

కోడి మాంసంలో కరోనా…. వణికిపోతున్న అధికారులు…

తెలంగాణలో కొత్తరకం వ్యాధి..వైద్యుల హెచ్చరిక.

బంగాళాఖాతం లో అల్పపీడనం రాగల 4 రోజుల్లో భారి ముప్పుహేచ్చరిస్తున్న అధికారులు

Content above bottom navigation