స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం అల్లు అర్జున్ డైరెక్టర్ సుకుమార్ తో పుష్ప సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పాన్ ఇండియా కేటగిరీలో రూపొందుతుంది. తెలుగు తో పాటు మరో నాలుగు భాషలలో ఈ సినిమా విడుదల కానుంది. రష్మిక మందన హీరోయిన్గా చేస్తోంది. సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్లో వస్తోన్న మూడో చిత్రం ఇది.
ఇది కూడా చదవండి: వికటించిన రష్యా వ్యాక్సిన్… మంచంపట్టిన 5000 మంది వాలంటిర్లు.. భారిగా సైడ్ ఎఫెక్ట్స్….
ఈ ఇద్దరీ కాంబినేషన్లో ఇంతకు ముందు ఆర్య, ఆర్య2 రాగా.. ఇది మూడవ చిత్రం. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ కూడా పూర్తి చేసుకుంది. కాగా కరోనా లాక్ డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది.
ఇది కూడా చదవండి: ఫేస్బుక్ గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.63,000.. ఇలా అప్లై చేసుకోండి!
తాజాగా ప్రభుత్వం అనుమతులు ఇవ్వడంతో త్వరలో షూటింగ్ మళ్లి మొదలుకానుంది. ఈ క్రమంలో లోకేషన్స్ కోసం టీమ్ సెర్చ్ చేస్తోంది. అందులో భాగంగా పుష్ప టీమ్ ఇటీవల ఆదిలాబాద్ ఫారెస్ట్‌లో హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. అక్కడ పుష్ప టీమ్ కుంటాల జలపాతాన్ని, తిప్పేశ్వర్ ఆలయాన్ని సందర్శించారు.
ఇది కూడా చదవండి: బిగ్ బాస్ కంటెస్టెంట్ మోనల్ వీడియో చూస్తే తట్టుకోలేరు
పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి: