ఆమే.. ఢిల్లీకి చెందిన పోలీస్ హెడ్ కానిస్టేబుల్ సీమా ఢాకా. సీమా ఢాకాది ఢిల్లీ. 2006లో ఢిల్లీ పోలీసు విభాగంలో చేరింది. కాగా ఢిల్లీ పోలీస్ కమిషనర్ ఎస్ఎన్ శ్రీవాత్సవ తప్పిపోయిన చిన్నారులను వెదికి తెస్తే ప్రమోషన్ ఇస్తామని ఆగస్టు 7న ప్రకటించారు. ఏడాదిలోగా కనీసం 50 మంది పిల్లల ఆచూకీ కనుక్కుని తల్లిదండ్రులకు అప్పగిస్తే ప్రమోషన్లు ఉంటాయని అన్నారు. దీంతో సీమా ఢాకా దాన్ని ఛాలెంజ్‌గా తీసుకుంది. దీనికి సంబందించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం
Home Trending Now ప్రమోషన్ కోసం 76 మంది కిడ్నాప్ అయిన పిల్లల్ని కాపాడిన కానిస్టేబుల్ ఇప్పుడు ఆమెకు...