భార్యను దారుణంగా కొట్టిన పోలీస్ ఆఫీసర్ చివికి పోలీస్ ని ఏమి చేశారంటే…

384

నలుగురికి చెప్పే పొజిషన్‌లో ఉండే వ్యక్తులు ఎప్పుడూ కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అయితే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నత పదవిలో ఉండి కూడా ఓ పోలీస్ సహనాన్ని కోల్పోయి భార్యను కిరాతకంగా కొట్టాడు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది.

ఇది కూడా చదవండి: తన అందం తో మైమరపించే పూజా హెగ్డే ఫొటోస్

ప్రజల రక్షణా బాధ్యతలను చూసుకునే పోలీసు రాష్ట్ర అధికారిగా ఉన్నత హోదాలో ఉండి తన భార్యను కొట్టి పదవిని పొగొట్టుకున్నారు. సోష‌ల్ మీడియాలో వీడియో వైర‌ల్ కావ‌డంతో మ‌ధ్య‌ప్ర‌దేశ్‌(MP)లో ఓ పోలీస్ ఉన్న‌తాధికారి విధుల నుంచి తొలగించారు. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో పురుషోత్తం శ‌ర్మ (Purushottam sharma ) అడిష‌న‌ల్ డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ (ADG) ఆఫ్ పోలీస్‌గా సేవలందిస్తున్నారు.

ఇది కూడా చదవండి: మీరు ఎప్పడు చూడని శ్రీముఖి హాట్ ఫొటోస్..చూస్తే ఆశ్చర్యపోతారు

అయితే ఆయన త‌న భార్య‌ను కొడుతున్న వీడియో ఇటీవ‌ల‌ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ కావడంతో పురుషోత్తం శర్మ ఉద్యోగం నుంచి త‌ప్పుకోవాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది. అయితే పురుషోత్తం శర్మ తన భార్యను కొడుతుండగా.. ఆయన తనయుడు ఈ వీడియోను తీసి ట్విట్టర్ ద్వారా హోంమంత్రి, ఛీఫ్ సెక్రెటరీ, డిజిపికి పంపించి తండ్రిపై ఫిర్యాదు చేశాడు.

ఇది కూడా చదవండి: తన హాట్ అందాలతో కుర్రకారుని…హిటేక్కిస్తున్న పాయల్ రాజ్ పుత్

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

YCP కీలక నేత మృతి షాక్ లో జగన్…

గుడ్ న్యూస్ చెప్పిన ఆక్స్ఫర్డ్ వాక్సిన్ ఆరునెలల్లో ప్రజలకు అందుబాటులోకి

పాపం ఆ క్రేజీ హీరోయిన్‌ను అలా చంపేశారట.. ఇలాంటి పరిస్థితి ఎవ్వరికీ రాకుడదు

పెళ్ళైన ప్రతి ఒక్క మగాడు తప్పక తెలుసుకోవాల్సిన విషయం….

తీవ్ర అనారోగ్యం తో స్టార్ హీరోయిన్ మృతి.. సోకసంద్రంలో సినీ పరిశ్రమ


Content above bottom navigation