హైదరాబాద్ శివారులోని ఘట్కేసర్ సమీపంలో ఫార్మాసీ విద్యార్థిపై సామూహిక అత్యాచారం కేసులో వెలుగులోకి వస్తున్న విషయాలు దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయి. ఈ కేసులో నలుగురు ఆటో డ్రైవర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. ఈ సందర్భంగా అసలు విషయం వెల్లడైంది. అసలు ఏమి జరిగింది. ఈ ఘటనకు సంబందించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెసులుకుందాం