పోలీసులు సకాలంలో స్పందించకపోతే….ఘట్కేసర్ బాధిత యువతి…మరో దిశ అయ్యేదా….? యువతి కిడ్నాప్, అత్యాచారం ప్రణాళిక ప్రకారమే జరిగిందా..? పోలీస్ సైరన్లే బాధితురాలి ప్రాణాలు కాపాడాయా..? అంటే అవుననే సమాధానమే వస్తుంది. ఘట్కేసర్ దారుణంలో విస్తుపోయే విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఈ విషయానికి సంబందించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం