మనం నివసించే ఇంట్లో ప్రశాంతత, ఆనందం, సంతోషం, అష్టైశ్వర్యాభివృద్ధి కావాలంటే… పూజ గది అత్యంత ముఖ్యమైనది. ఎందుకు అంటే దేవుని సంబంధించిన విషయం కాబట్టి శాస్త్రాలు ఏమి చెబుతాయో, పండితులు ఎలా చెప్పారో ఆ విధంగా నిర్మించుకోవాలి.ఈ విషయానికి సంబందించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.