జిమ్ ట్రైనర్ కి గిఫ్ట్ గా రేంజ్ రోవర్ నువ్వు దేవుదవయ్యా…

713

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గురించిన ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అదేంటంటే ఆయన తన పర్సనల్ జిమ్ ట్రైనర్ లక్ష్మణ్ రెడ్డికి రేంజ్ రోవర్ కార్ గిఫ్ట్ గా ఇచ్చాడు. ఈయన దగ్గర లక్ష్మణ్ రెడ్డి చాలా సంవత్సరాలుగా పని చేస్తున్నాడు. అయితే మరి అకేషన్ ఏంటో తెలీదు కానీ ఆయన అయితే కార్ గిఫ్ట్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి.

నిజానికి సినిమాల్లో ప్రభాస్ బాడీ ఒక అసెట్ అని చెప్పచ్చు. నిజానికి బాహుబలి సినిమా కోసం ప్రభాస్ బాగా బరువు పెరిగి కండలు విపరీతంగా పెంచాడు.

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

మరో కరోనా వ్యాక్సిన్ రెడీ… అన్ని టెస్టులు పాస్ ఇక సేఫ్ గా వాడుకోవచ్చు

తెలంగాణా ప్రజలకు గుడ్ న్యూస్ ఇక కరోనా భయం లేదు!

గుడ్ న్యూస్: ఇండియాలో PUBG ఆడుకోవచ్చు.. ఎలానో తెలుసా?

విద్యార్థులకు జగన్ గుడ్ న్యూస్.. చదువుతో పాటు ఉద్యోగం..!

మీకు తెలియని ఈ విషయాలను మీ స్మార్ట్‌ ఫోన్ చేసి చూపిస్తుంది..

ఇక కరోనా అంతం మొదలయినట్టే భారత్-అమెరికా శాస్త్రవేత్తలు జాయింట్ ఆపరేషన్

ఆ కరోనా వ్యాక్సిన్ తో ప్రపంచం అంతం WHO సంచలన వార్నింగ్

రూ.3 లక్షలకే కొత్త ఇల్లు ప్రభుత్వం బంపర్ ఆఫర్..

Content above bottom navigation