బాబోయ్ డార్లింగ్ క్రేజ్ చుస్తే మైండ్ బ్లాక్… సౌత్ లో ప్రభాస్ కే ఆ ఫీట్…

427

బాబోయ్! డార్లింగ్ క్రేజ్ మాములుగా లేదుగా. ఇది మనం చెప్పే మాట కాదండోయ్.. తాజా రికార్డ్స్ చూస్తే ఎవ్వరికైనా అర్థమవుతుంది. సోషల్ మీడియా పరంగా అంతగా యాక్టివ్ కాకపోయినా రికార్డుల్లో మాత్రం ముందుంటున్నారు ప్రభాస్. ప్యాన్ ఇండియా స్టార్ అనగానే దక్షిణాది ప్రేక్షకులకు ముందుగా గుర్తొచ్చే పేరు ప్రభాస్. బాహుబలి సినిమాతో తన క్రేజ్ ఎల్లలు దాటించిన ఈ యువ హీరో తాజాగా మరో అరుదైన ఫీట్ సాధించారు.

ఇది కూడా చదవండి: పెన్షన్ డబ్బులు కొట్టేయడానికి ఆ వాలంటీర్ ఏం ప్లాన్ వేశాడంటే

వెండితెరపైనే కాదు ఆన్‌లైన్ తెరపై కూడా బాహుబలినే అని నిరూపించుకున్నారు. దక్షిణాదిలోనే అత్యధిక మంది ఫేస్‌బుక్ ఫాలోవర్స్‌ని కూడగట్టుకున్న సెలబ్రిటీగా రికార్డు సృష్టించారు. నిజానికి మిగితా హీరోలతో పోల్చితే సోషల్ మీడియాలో ప్రభాస్ అంత యాక్టివ్ కాదని చెప్పొచ్చు. అందరిలా కాకుండా అడపాదడపా ఫోటోలు పోస్ట్ చేస్తుంటారు ప్రభాస్.

ఇది కూడా చదవండి: YSRCP లోకి గంటా శ్రీనివాసరావు, ముహూర్తం ఫిక్స్.. ట్విస్ట్ ఇచ్చిన సీఎం జగన్

అయినప్పటికీ ఫాలోవర్స్ పరంగా మాత్రం మనోడికి డోకాలేదు. రోజు రోజుకీ ఆయన్ను ఫాలో అయ్యేవారి సంఖ్య అమాంతం పెరుగుతూ వస్తోంది. దీంతో ప్రస్తుతం దక్షిణాదిలో అందరికంటే ఎక్కువ ఫాలోయింగ్ ఉన్న హీరోగా తన పేరు లిఖించుకున్నారు ప్రభాస్. మూడు నెల‌ల క్రిత‌మే 15 మిలియ‌న్స్ ఫాలోయ‌ర్స్‌తో అల్లు అర్జున్‌ని క్రాస్ చేసిన ప్ర‌భాస్.. ఇప్పుడు 20 మిలియ‌న్ మార్క్‌ను ట‌చ్ చేసి మరో ఫీట్ అధిగమించారు.

ఇది కూడా చదవండి: కరోనా రికవరీ లో భారత్ ప్రపంచ రికార్డు.. ఇక అందరూ సేఫ్

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:


తన అందం తో మైమరపించే పూజా హెగ్డే ఫొటోస్

మత్తెక్కించే అందాలతో మతి పోగొడుతున్న రాష్మిక

మీరు ఎప్పడు చూడని శ్రీముఖి హాట్ ఫొటోస్..చూస్తే ఆశ్చర్యపోతారు

కవ్వింపు కళ్ళతో బిగ్ బాస్ ప్రేక్షకులని హీట్ ఎక్కిస్తున్నా దివి హాట్ ఫొటోస్

తన హాట్ అందాలతో కుర్రకారుని…హిటేక్కిస్తున్న పాయల్ రాజ్ పుత్

తన మత్తు కళ్ళతో సెగలు పుట్టిస్తున్న అనుపమ

Content above bottom navigation