భారత్ లో పబ్జీ బ్యాన్.. కేంద్రం సంచలన నిర్ణయం

528

కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది.  పబ్​జీ మొబైల్ సహా 118 చైనా యాప్స్​ను నిషేధిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దేశ భద్రత, సార్వభౌమత్వానికి ముప్పు వాటిల్లుతుందనే కారణంతో ఈ మేరకు చర్యలకు ఉపక్రమించింది.

యువతలో హింసాత్మక ప్రవృత్తిని పెంచిపోషిస్తున్న పబ్ జీని దేశంలో బ్యాన్ చేయాలని కొంతకాలంగా పలువురు మేధావులు,విద్యార్థుల తల్లిదండ్రుల డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పబ్ జీ ని బ్యాన్ చేస్తూ ఇవాళ మోడీ సర్కార్ నిర్ణయం తీసుకుంది.

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

వాహనదారులకి గుడ్ న్యూస్: బైకు కారు వున్న వారికి మోడీ గుడ్ న్యూస్

తమన్నా ఫ్యామిలీ మొత్తానికి కరోనా హాస్పిటల్లో చికిత్స

ఏపీ 3 రాజధానులపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. షాక్ లో జగన్

కరోనా వచ్చి తగ్గిందా… 90 రోజులే సేఫ్.. మళ్లీ వైరస్ సోకటం ఖాయం… కారనాలివే…

భారత్ లో కరోనా కల్లోలం 32 లక్షలు దాటిన కేసులు మోడీ సంచలన నిర్ణయం

లవర్‌తో శర్వానంద్ పెళ్లి.. పెళ్లి కూతురు ఎవరో తెలుసా…?

కరోనా పై బయటపడ్డ మరో సీక్రెట్…! మాంసం చేపలు తినేవారికి షాకింగ్ న్యూస్

Content above bottom navigation