సింగర్‌గా ప్రయాణాన్ని మొదలుపెట్టిన రాహుల్ సిప్లిగంజ్ బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షో ద్వారా ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు. పున్నవి భూపాలం, అషురెడ్డి కంటే ముందుగానే నాకు శ్రీముఖితో పరిచయం ఉంది. అయితే కొన్ని కారణాల వల్ల మా మధ్య దూరం పెరిగింది. అందుకు కారణాలు ఏమీ లేవు. దానికి సంబందించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం