చేపలకోసం వల వేస్తే అదృష్టం వరించింది ఒక్క రోజులో లక్షాధికారి అయ్యాడు…

623

ఈ సీజన్‌లో అతిథులు ఎవరైనా ఇంటికి వస్తే కచ్చితంగా వారికి చేపల కూర భోజనంలో వడ్డిస్తాం. ఎందుకంటే ప్రస్తుతం ఇది చేపల సీజన్ కాబట్టి. అదే అతిథులకు పులస చేప కూర వండి పెడితే.. లొట్టలేసుకుని లాగించేస్తారు. పులస చేప తినాలంటే అదృష్టం ఉండాలంటారు. ఎందుకంటే అది చాలా అరుదుగా దొరుకుతుంది.

ఇది కూడా చదవండి: మోనాల్ చెంప పగలగొట్టిన గంగవ్వ షాక్ లో హౌస్ మేట్స్

పైగా ఖరీదెక్కువ. అందుకే అంటారు పులస కోసం పుస్తెలయినా సరే తాకట్టు పెట్టొచ్చని. పులస చేప ఎవ్వారం కాస్త పక్కన బెడితే..ప్రకాశం జిల్లా చీరాల వాడరేవులో ఓ భారీ చేప మత్స్యకారుల వలకు చిక్కింది. పులసలా ఇది కూడా చాలా అరుదుగా మత్స్యకారులకు చిక్కుతుంది.

ఇది కూడా చదవండి: మళ్లీ లాక్ డౌన్.. అన్ని రాష్ట్రాల CMలతో మోడీ కీలక నిర్ణయం

దీనిపేరు కచిడి చేప. దీని ధర గురించి విన్నారంటే మైండ్ బ్లాక్ అవుతుంది. ఇంతకీ ఈ చేప స్పెషాలిటీ ఏంటి ఓ సారి లుక్కేద్దాం. గోదావరి నదిలో దొరికే పులస చేపకు డిమాండ్ ఎంత ఉంటుంది..? మహా అయితే వేలల్లో ఉంటుంది. కానీ సముద్రంలో దొరికే కచిడి అనే ఈ చేపకు మాత్రం ధర లక్షల్లో పలుకుతుంది.

ఇది కూడా చదవండి: దివి కిడ్నాప్ వామ్మా.. అభిజిత్ మామూలోడు కాదు బూతులతో రెచ్చిపోయిన హౌస్ మేట్స్

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

తన అందం తో మైమరపించే పూజా హెగ్డే ఫొటోస్

మత్తెక్కించే అందాలతో మతి పోగొడుతున్న రాష్మిక

మీరు ఎప్పడు చూడని శ్రీముఖి హాట్ ఫొటోస్..చూస్తే ఆశ్చర్యపోతారు

కవ్వింపు కళ్ళతో బిగ్ బాస్ ప్రేక్షకులని హీట్ ఎక్కిస్తున్నా దివి హాట్ ఫొటోస్

తన హాట్ అందాలతో కుర్రకారుని…హిటేక్కిస్తున్న పాయల్ రాజ్ పుత్

తన మత్తు కళ్ళతో సెగలు పుట్టిస్తున్న అనుపమ

తన హాట్ అందాలతో రెచ్చి పోయిన అల్లు అర్జున హీరొయిన్ చూస్తే తట్టుకోలేరు

Content above bottom navigation