పెళ్లికి రెడీ అయిన రష్మీ.. వరుడి వివరాలివే! సుడిగాలి సుధీర్‌‌కి జబర్దస్త్ పంచ్

1762

లాక్‌డౌన్ వేళ టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుసగా పెళ్లి బాజాలు మోగుతున్నాయి. నిఖిల్, నితిన్, రానా లాంటి యంగ్ హీరోలతో పాటు పలువురు టీవీ ఆర్టిస్టులు కూడా పెళ్లి పెట్టాలెక్కారు. తాజాగా ఇదే బాటలో వెళ్లేందుకు సిద్దమైందట జబర్దస్త్ బ్యూటీ రష్మీ గౌతమ్.

ఇది కూడా చదవండి: భయపెట్టిస్తున్న కాంగో ఫీవర్ ..వ్యాక్సిన్ కూడా లేదుఈ జాగ్రత్తలు తీసుకొంటే సేఫ్…

ఈ మేరకు కాబోయే వాడిని కూడా ఎంపిక చేసుకుందని, త్వరలోనే ఆమె శుభవార్త చెప్పబోతోందంటూ ఫిలింనగర్ కోడై కూస్తోంది. దీంతో సోషల్ మీడియా మొత్తం ఇటు బుల్లితెర, అటు వెండితెరపై హవా సాగిస్తున్న రష్మి గౌతమ్ మనసు పెళ్లిపై మళ్లిందట. ఎలాగూ 32 ఏళ్ళు వచ్చాయి.

ఇది కూడా చదవండి: సోనూ సూద్’‌కి ఐక్యరాజ్య సమితి అవార్డు… దేశం మొత్తం సేలుట్..

పైగా కెరీర్ సాఫీగా సాగిపోతోంది. పైగా తన పెళ్లి మ్యాటర్‌పై రోజుకో వార్త పుట్టుకొస్తోంది కాబట్టి ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా పెళ్లి చేసుకుంటే బెటర్ అనే నిర్ణయానికి వచ్చిందట. తన తోటి యాంకర్స్ అంతా పెళ్లి తర్వాత కూడా సక్సెస్‌ఫుల్ కెరీర్‌‌ కొనసాగిస్తున్నారు అదే బాటలో తాను కూడా మ్యారేజ్ తర్వాత కెరీర్ కొనసాగించాలని డిసైడ్ అయిందట రష్మీ గౌతమ్.

ఇది కూడా చదవండి: హేమంత్ కేసు : లేటెస్ట్ అప్డేట్ CP సజ్జనార్ ఏం చేయబోతున్నారంటే

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:


తన అందం తో మైమరపించే పూజా హెగ్డే ఫొటోస్

మత్తెక్కించే అందాలతో మతి పోగొడుతున్న రాష్మిక

మీరు ఎప్పడు చూడని శ్రీముఖి హాట్ ఫొటోస్..చూస్తే ఆశ్చర్యపోతారు

కవ్వింపు కళ్ళతో బిగ్ బాస్ ప్రేక్షకులని హీట్ ఎక్కిస్తున్నా దివి హాట్ ఫొటోస్

తన హాట్ అందాలతో కుర్రకారుని…హిటేక్కిస్తున్న పాయల్ రాజ్ పుత్

తన మత్తు కళ్ళతో సెగలు పుట్టిస్తున్న అనుపమ

తన హాట్ అందాలతో రెచ్చి పోయిన అల్లు అర్జున హీరొయిన్ చూస్తే తట్టుకోలేరు

Content above bottom navigation