=> మెగా కోడలు ఉపాసన ‘యువర్ లైఫ్’ అనే షోని మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. రీసెంట్ గా ఈ షోకి రష్మిక గెస్ట్ ఎడిటర్ గా ఉంటూ పలు రకాల పోషకార వంటలను పరిచయం చేస్తున్నారు.
=> తాను కోర్గి అనే సామాజిక వర్గానికి చెందిన అమ్మయినని రష్మిక చెప్పారు.
=> దీంతో ఉపాసన.. ‘కోర్గి సామాజిక వర్గానికి చెందిన వారు పంది మాంసం ఎక్కువగా తింటారు కదా..?’ అని ప్రశ్నించింది. దీనికి సంబందించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుస్కుందాం