మీరు కాంటాక్ట్‌లెస్ డెబిట్ కార్డు లేదంటే క్రెడిట్ కార్డు వాడుతున్నారా? అయితే మీకు కచ్చితంగా ఒక విషయం తెలుసుకోవాలి. ఆర్బీఐ కొత్త రూల్స్ తీసుకువస్తోంది. జనవరి 1 నుంచి ఇవి అమలులోకి వస్తాయి. కొత్తగా ఏమి ఏమి రూల్స్ వచ్చాయి. దానికి సంబందించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం