రియల్ బాహుబలి: పిల్లల కోసం తల్లి త్యాగం

44

వాగులో కొట్టుకపోతున్న పిల్లలను రక్షించేందుకు ఓ తల్లి సాహసమే చేసింది. వారిని క్షేమంగా బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నించింది. ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాదకర ఘటన వికారాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది.

ఇది కూడా చదవండి: సెప్టెంబర్ 30 వరకు నగరం లో 144 సెక్షన్

మర్పల్లి మండల పరిధి షాపూర్ తండాలో దశరథ్, అనితా బాయి (35) దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఐదుగురు సంతానం. పత్తి చేనులో కలుపు తీసేందుకు ఇంటిల్లిదితో పాటు..మరో ముగ్గురు ఆటోలో వెళ్లారు.

ఇది కూడా చదవండి: తెలంగాణాలో దారుణం: యువతులతో నగ్నంగా బతుకమ్మ… నెత్తురు మరిగే జ్ఞాపకం

సాయంత్రం నాలుగు గంటల సమయలో తిరిగి ఇంటికి బయలుదేరారు. ఈ సమయంలో భారీ వర్షం కురుస్తోంది. మార్గమధ్యంలో వాగు భారీగా ప్రవహిస్తోంది. ఇంటికి వెళ్లాలనే తొందరలో దశరథ్, అనితా బాయి..ముగ్గురు పిల్లలను అతికష్టం మీద ఒడ్డుకు చేర్చారు.

ఇది కూడా చదవండి: దూసుకొస్తున్నతీవ్ర అల్పపీడనం ఈ 10 జిల్లాల ప్రజలు జాగ్రత్త

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

మీరు ఎప్పడు చూడని శ్రీముఖి హాట్ ఫొటోస్..చూస్తే ఆశ్చర్యపోతారు

కవ్వింపు కళ్ళతో బిగ్ బాస్ ప్రేక్షకులని హీట్ ఎక్కిస్తున్నా దివి హాట్ ఫొటోస్

తన హాట్ అందాలతో కుర్రకారుని…హిటేక్కిస్తున్న పాయల్ రాజ్ పుత్

తన మత్తు కళ్ళతో సెగలు పుట్టిస్తున్న అనుపమ

తన హాట్ అందాలతో రెచ్చి పోయిన అల్లు అర్జున హీరొయిన్ చూస్తే తట్టుకోలేరు

యువతకి పిచ్చేక్కించే మేఘ ఆకాష్ ఫొటోస్

Content above bottom navigation