బయటపడిన ప్రణయ్ తల్లితండ్రుల నిజస్వరూపం: షాక్ లో అమృత

త‌న కూతురు ప్రేమ‌ని త‌ట్టుకోలేక – కూతురు భ‌ర్త ప్ర‌ణయ్ న‌ ప‌గ‌తో చంపించాడు మారుతీరావు
ప‌శ్చాత్తాపం లేకుండానే జైలులోనే ఉన్నాడు
బెయిల్ పై బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌ర్వాత త‌న కూతురు ఇంటికి వ‌స్తుంది అనుకున్నాడు. కాని ఆమె మాత్రం తిరిగి రాలేదు.
చివ‌ర‌కు మారుతిరావు ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. అయితే అమృత మాత్రం తండ్రి అంటోంది మారుతీరావు అంటోంది
ఆమె కూడా మీడియా ముందు త‌న తండ్రిని ఎలా పిల‌వాలో తెలియ‌ని స్దితిలో ఉంది.
చివ‌రి చూపులు కూడా ఆమెకి ద‌క్క‌నివ్వ‌లేదు కుటుంబం.

తన భర్త ప్రణయ్ హత్య జరిగిన నాటి నుంచి తన తండ్రి తనతో టచ్ లో లేరని మారుతీరావు కూతురు అమృత వర్షిణి తాజాగా త‌న తండ్రి మ‌ర‌ణం త‌ర్వాత చెప్పింది.. ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడైన అమృత తండ్రి మారుతీ రావు ఆదివారం హైదరాబాదులో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. రెండు రోజులుగా వారి కుటుంబ స‌భ్యులు అంద‌రూ కూడా ఇక అమృత గురించి ప‌ట్టించుకోవ‌ద్దు అని త‌ల్లికి కూడా చెబుతున్నార‌ట‌.

Image result for amrutha cry

ప్రణయ్ ను చంపినందుకు పశ్చాత్తాపంతోనే అమృత రావు ఆత్మహత్య చేసుకుని ఉంటారని ఆమె అన్నారు. మారుతీరావు వాహనం డ్రైవర్ ను పోలీసులు విచారించారు. మారుతీ రావు గత కొంత కాలంగా మథనపడుతున్నారని, కేసు నుంచి ఎలా బయటపడాలో తెలియక ఆవేదన చెందుతుండేవాడని అతను చెప్పినట్లు తెలుస్తోంది.

అమృత కులాంతర వివాహం చేసుకుందనే ఆగ్రహంతో ఆమె భర్త ప్రణయ్ ను మారుతీ రావు కిరాయి హంతకులతో హత్య చేయించిన విషయం తెలిసిందే. ఈ కేసులో పీడీ యాక్ట్ కింద అరెస్టయిన మారుతీ రావు ఆరు నెలల క్రితం బెయిల్ పై జైలు నుంచి విడుదలయ్యారు.

Image result for maruthirao

బెయిల్ మీద విడుదలైన తర్వాత కూతురితో రాయబారాలకు ఇద్దరు వ్యక్తులను పంపినట్లు తెలుస్తోంది. ఆస్తి మొత్తం రాసిస్తానని ఆయన రాయబారులతో ఆమెకు చెప్పించినట్లు తెలుస్తోంది. అందుకు అమృత నిరాకరించారు. కూతురిని తనకు అనుకూలంగా మార్చుకుని కేసు లేకుండా చేసుకోవాలని మారుతీరావు ప్రయత్నించారు.

Image result for maruthirao

అయితే, తనను బెదిరిస్తున్నారంటూ అమృత ఫిర్యాదు చేయడంతో మారుతీరావుపై మరికొంత మందిపై పోలీసులు మరో కేసు నమోదు చేశారు. ఇదే క్రమంలో గత వారం మారుతీరావు షెడ్ లో గుర్తు తెలియని శవం లభించింది. ఇన్నీకేసుల‌తో మారుతీరావు ఎంతో కుంగిపోయాడు

అయితే త‌మ కుమారుడ్ని అమృత ఎంతో గాడంగా ప్రేమించింది, అందుకే ఆమెని కూడా తాము వ‌దులుకోము అని చెబుతున్నారు ప్ర‌ణ‌య్ తల్లిదండ్రులు.. ఆమె ఒక‌వేళ త‌న త‌ల్లిపై ప్రేమ‌తో వెళతాము అంటే వెళ్ల‌మంటాం, ఆమె ఇష్టాన్ని ఏ రోజూ కాదు అని చెప్పం అంటున్నారు. త‌న‌కి డ‌బ్బుపై ఇష్టం లేద‌ని 200 కోట్ల రూపాయ‌ల ఆస్తి అమృత‌కి రాసిఇస్తాను అన్నా ఆమె వెళ్ల‌లేదు, ఆమె నా కుమారుడ్ని అంత ఇష్ట‌ప‌డింది అని ప్ర‌ణ‌య్ త‌ల్లిదండ్రులు తెలిపారు.. అలాంటి మంచి కోడ‌ల్ని మేము వదులుకోలేము అంటున్నారు.

Content above bottom navigation