గుడ్ న్యూస్ : రియల్ కిల్లర్ వచ్చేసింది …రష్యా వాక్సిన్ కంటే పవర్ఫుల్

110

కొత్త వైద్యుడికన్నా పాతరోగి మేలు… నిజమే, ఇప్పుడు వైద్యులు, ప్రజలు అందరూ ఒకటే… కరోనాను కట్టడి చేసే మందుల గురించి మామూలు జనం కూడా మాట్లాడుకుంటున్నారు… చదువుతున్నారు, అర్థం చేసుకుంటున్నారు… నిజానికి వైద్యారోగ్య శాఖలు, డాక్టర్లే కాస్త వెనుకబడి ఉన్నారు… ఏమో, ఫార్మా మాఫియాకు లోబడి పనిచేస్తున్నారేమో… సరే, విషయం ఏమిటంటే..? ప్రస్తుతం కరోనా 60, 70 శాతం మందిలో వస్తోంది, పోతోంది… లక్షణాలే కనిపించడం లేదు… కొందరికి మామూలు డోలో-650తో సరిపోతోంది…

మరీ శ్వాస సమస్య అయితే వెంటిలేషన్… కొందరికి రెండెసివర్ ఇస్తున్నారు… చాలామందికి అజిత్రోమైసిన్ తోపాటు హైడ్రోక్లోరోక్విన్ ఇస్తున్నారు… కాదంటే ఫాబిఫ్లూ, ఫావిపరివర్ మాత్రలు… ఇక కొందరికైతే పిచ్చి లేచినట్టుగా అడ్డగోలు రేట్లకు టోలిసిజుమాబ్ కొనిపించి మరీ వాడుతున్నారు… అవి మరీ ఒక్కోటి 50 వేల నుంచి 70, 80 వేల దాకా పలుకుతున్నయ్ బ్లాక్‌మార్కెట్‌లో… నిజానికి అవి అట్టర్ ఫ్లాప్… ఆ కంపెనీలే ప్రకటించినయ్…

పూర్తి వివరాలకోం ఈ క్రింద వీడియో చూడండి:

వైరస్ సోకినా లక్షణాలు కనిపించనివాళ్లకు WHO శుభవార్త..

హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్ … నగరంలో క్షీణించిన వైరస్ …?

వేడి నీళ్ళతో కరోన అంతం… రష్యా పరిసోదనల్లో బయటపడ్డ సంచలన విషయాలు

రూ. ౩౩కే కరోనా మందు! భారత్ బయోటెక్ ప్రకటన

తిరుమల కొండల్లో మహాఅద్భుతం..విషయం తెలిసి షాక్ అయిన ప్రజలు

ఆగష్టు 15న దేశ ప్రజలకు మోడీ గిఫ్ట్… ఇక అందరు సేఫ్…

Content above bottom navigation